Afghanistan Vice President trolls Pakistan, posts Pak Army's photo of 1971 surrender to Indian Army

#Afghanistan
#PakArmysurrendertoIndianArmy
#Pakistan
#AfghanistanVicePresidenttrollsPakistan
#Taliban
#BangladeshFreedom
#IndiaVictory

ఒక్క ఫొటోతో పాకిస్తాన్ నోరు మూయించారు అఫ్గానిస్తాన్ తొలి ఉపాధ్యక్షుడు అమరుల్లా సాలేహ్ . భారత్ విజయానికి సంబంధించిన ఫోటోను షేర్ చేసి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. గత కొన్నిరోజులుగా పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య తాలిబన్ల గురించి మాటల యుద్ధం జరుగుతోంది. 1971 యుద్ధంలో భారత్ సైన్యం ఎదుట పాకిస్తాన్ సైన్యం లొంగిపోతున్న ఈ ఫొటోను షేర్ చేసి అఫ్గానిస్తాన్ తొలి ఉపాధ్యక్షుడు అమరుల్లా సాలేహ్ వాతావరణాన్ని వేడెక్కించారు.